IPL 2021 : Ms Dhoni Dive వివాదం, 24 నెలలు లేట్ | Chennai Super Kings || Oneindia Telugu

2021-04-20 23

IPL 2021 : Mahendra Singh Dhoni Dive Draws attention..
#MsDhoni
#Dhoni
#Ipl2021
#Thala
#Csk
#Chennaisuperkings
#CskvsRR

సంజు శాంసన్ కేప్టెన్సీగా వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని అందుకున్న తరువాత.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ మెరుగుపడింది. నాలుగు పాయింట్లతో 1.194 నెట్ రన్‌రేట్‌ను అందుకుంది. ఈ స్థాయి రన్‌రేట్ మరే ఇతర జట్టుకు లేదు. అన్నీ జీరోల్లోనే ఉన్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 45 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం చెన్నైకి లాభించింది